24, అక్టోబర్ 2009, శనివారం

బీటీ వంగ

బీటీ వంగ:- ప్రభుత్వం కూరగాయల లను కూడా బయో టెక్నాలజీ పద్దతుల లో పండించడానికి పచ్చజెండా ఊపిందని దీనికి పర్యావరణ శాస్త్రవేత్తలు అభ్యంతరం తెలియచేస్తున్నారని వ్యసాయశాస్త్రవేత్తలు మాత్రము మీరు ఊహించిన విధంగా దీనివల్ల ఎటువంటి దుష్పరిణామాలు గాని పర్యావరణ కాలుష్య కారకాలు వెలు వడడంకాని జరుగదని దీనిని కేవలం పురుగుల లార్వాలను చంపివేసే గుణం మాత్రమే ఆపాదించబడుతుందని తద్వారా రసాయనాల వాడకం తగ్గించడం దిగుబడులలో గణనీయమైన అభివృద్ది పొందవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తల అంచనా కానీ ఈ బయో టెక్నాలజీ పద్దతిలో పండించిన ప్రత్తి పంటలొ వ్యవసాయశాస్త్రవేత్తలు పూర్తి సాధికారత సాధించలేదనేది మాత్రము నిజం ఈవ్యవసాయ క్షేత్రాలలో పనిచేసిన కూలీలు,పశువులు మరణించడం లోక విదితం దీనిని ప్రశ్నించిన పర్యావరణవేత్తలకు వ్యవసాయశాస్త్రవేత్తల నుండి సరియైన వివరణ లేదు అసలు ఏదైనా జీవి(ఉదా) మొక్కలు, జంతువులు,శిలీంద్రాలు,బాక్టీరియా ఇలా ప్రకృతిలో నున్న సమస్త జీవరాశులు తమ జీవిత కాలంలో ప్రకృతిధర్మ్మానుసారంగా సమకూర్చుకొన్న వివిధరకాల శక్తులను వివిధరూపాలలో (ఖనిజాలు,విటమిన్లు,ప్రోటీన్లు,మాంసక్రుత్తులు మొదలైనవి ) ఘన,ద్రవ,వాయు మరియూదృస్యరూపంలొనున్న కృష్ణపదార్ధం(దేవతలు సేవించిన అమృతం) శక్తి మార్పిడి క్రియలో పాలు పంచుకొని వాతావరణం సమతుల్యత తో ఉండి తదుపరి తరాలలో తమ లక్షణాలు ఉనికిని కోల్పోకుండా సహచర జీవుల మనుగడ కు తోడ్పాటు అందించేదే ప్రకృతి ధర్మం ముఖ్యమైన విషయమేమిటంటే జన్యు మార్పిడి జరిపిన మొక్కల వల్లగాని,జంతువులవల్లగానీ వచ్చేమార్పులు:-- విశ్వ వ్యాప్తిద్వారా రాబోయే వందల సంవస్తరా ల తర్వాత సమస్త జీవ జాతుల మద్య ఆహారం,మనుగడకోసం ఏర్పడే పోటీతత్వం వల్ల జన్యువులలో వచ్చే మార్పులను మన స్వార్ధం కొరకు మనిషి అవసరాలకొరకు ఉపయోగపడే జీవుల లో కృత్రిమ మార్పులను సృస్టించి వాతావరణ సమతుల్యత లో మార్పులకు కారణమౌతున్నారు ముఖ్యసూచన:-- జన్యు మార్పిడి పంటలద్వారా పండించిన ఆహారధాన్యాలను కూరగాయలను వినియోఅగించవద్దు వీటిని వినియోఅగించటం వల్ల భవిష్యత్తులో బంగారు మరియు వెండి ఆభరణాలను ధరించే పరిస్తితి కోల్పోవలసి వస్తుంది వీటిస్తానంలో ఇనుము ,రాగివంటి లోహ ఆభరణాలు ధరించవలసి రావచ్చు

1 కామెంట్‌:

ATOZORGANICS RAAVIRAMANA చెప్పారు...

బయోటెక్నాలజీ పంటల్లొ మొక్కలు తీసుకొనే అహారం ఏమిటో తెలియదు ఇచ్చే ఫలసాయంలొ ఏవిధమైన శక్తి ఉంటుందో తెలియదు అది జీవులపై చూపించే ప్రభావం తెలిసినా వ్యక్తీకరించరు కారణం స్వార్ధం