7, నవంబర్ 2009, శనివారం

దేవాలయ రహస్యం

మనుషులు దూరం చేసుకుంటున్న ప్రకృతి శక్తిని తిరిగిపొందే మార్గం. దేవతా మూర్తుల్లొ నిక్షిప్తమై ఉన్న కృష్ణపదార్ధ రూపంలొ నున్న శక్తిని బయల్పరచి మనిషి శరీరాన్ని తాకేటట్లు చేసే ప్రక్రియ