30, జులై 2009, గురువారం

విశ్వ శక్తి పరిణామక్రమం

జీవ పరిణామ సిద్ధాంతాన్ననుసరించి జీవుల లొ కలుగుచున్న మార్పులను మనము గమనిస్తున్నాము అదే విధంగా భూ వాతావరణం లొ మరియు విశ్వం లొ ఇమిడి ఉన్న శక్తి ఎటువంటి మార్పుల కు లొనై ఉంటుందని పరిశొధనలు జరుపగా అత్యంత ఆశ్చర్యకర విషయములు కనుగొనటం జరిదింది అవి మఛ్చుకు కొన్ని (1) జీవ పరిణామ క్రమం విశ్వ శక్తి (డార్క్ ఎనర్జీ ) లొ జరిగే మార్పులకు అనుగుణంగా జరుగుతుంది (2)ప్రస్తుతం మనకు అందుబాటులొ ఉన్న అన్ని రకాల శక్తులకు మూల శక్తి (గాడ్ సెల్స్ ,అమృతం ) ఈ డార్క్ ఎనర్జీని ఏ పదార్ధా ని కైనా కృత్రిమంగా అందించినప్పుడు ఆ పదార్ధం అంటే బాహ్యంగా మార్పులను కనబరచే ఏ జీవి లొనైనా పరిణామక్రమము లొ మంద గమనం గమనించడం జరిగింది