11, అక్టోబర్ 2009, ఆదివారం

శని గ్రహం చుట్టూ ధూళితొ కూడిన వలయం క్రొత్తగా ఏర్పడిందని అమెరికా క

శని గ్రహం చుట్టూ ధూళితొ కూడిన వలయం క్రొత్తగా ఏర్పడిందని అమెరికా కు చెందిన అంతరిక్ష పరిశొధనా సంస్థ ప్రకటించింది  ఏ కారణంగా ఈ వలయం ఏర్పడిందనేది పరిశీలిస్తే కేవలం భూగోళం పై మానవ తప్పిదం వల్ల ఏర్పడిన  వాతావరణ కాలుష్యం.  ఈ కాలుష్య కారణంగా సౌర కుటుంబము లొనికి  చొచ్చుకు వచ్చిన   వ్యర్ధాలను సౌర మండలం వెలుపలికి పంపించే తీవ్రత ను ప్రతిబింబిస్తుంది  దీని ప్రభావం యురేనస్, నెప్యూన్, ప్లూటొ ల పై కూడా అత్యంత ప్రభావ వంతం గా ఉంటుంది   


కామెంట్‌లు లేవు: