11, అక్టోబర్ 2009, ఆదివారం

చంద్రయాన్ 1 ప్రయోగ ఫలితాలు

చంద్రయాన్ 1 ప్రయోగ ఫలితాలు :చంద్రుని పై జలవనరులు ఉన్నవని  కిరణాల తరంగధైర్ఘ్యం ను బట్టి  నిర్ధారించరు కాని అదే తరంగ ధైర్ఘ్య కిరణాలు అనంతవిశ్వం మొత్తం వ్యాపించి ఉండుటకు మిక్కిలి అవకాశాలు ఉన్నాయి  అదెలాగంటే ఒక గ్రహ మండలం లోని గ్రహాల మధ్య శక్తి మార్పిడి క్రియ నిరంతరాయం గా జరుగుతూ ఉంతుంది కాబట్టి  చర్యల వల్ల ఏర్పడిన తేమ  మాత్రమేనని  జీవ జలం ఎంతమాత్రము ఉండుటకు అవకాశం లేదు   ముందుగా భూమి కి చంద్రుని కి మధ్య ఉన్న  అనుబంధం  ఏకారణంగా చంద్రుడు భూమిచుట్టూ పరిభ్రమిస్తున్నాడు  చంద్రుని వలన భూమి పై జరిగే  విశిష్టమైన మార్పుల వల్ల కలిగే పరిణామాలు  పరిణామాల వల్ల  సౌర కుటుంబం పై కలిగే ప్రభావం


కామెంట్‌లు లేవు: