23, నవంబర్ 2009, సోమవారం
7, నవంబర్ 2009, శనివారం
దేవాలయ రహస్యం
24, అక్టోబర్ 2009, శనివారం
బీటీ వంగ
11, అక్టోబర్ 2009, ఆదివారం
STOP AGE యుగాల మధ్య తేడాలు సౌర మండలంలొ విస్థరించి ఉన్న భూవాతావర
STOP AGE యుగాల మధ్య తేడాలు సౌర మండలంలొ విస్థరించి ఉన్న భూవాతావరణం పై ఆధారపడి ఉంటుంది కృత,త్రేతాయుగాల లొ భూ ఉపరితల వాతావరణం అత్యధిక పరిమాణం లొ విశ్వాన్ని ఆక్రమించి ఉండుటచేత దీని ప్రభావం వల్ల శక్తి మార్పిడి క్రియ ఎక్కువ గా జరుగుటవలన ఇదే క్రమం సౌర కుటుంబం లొని అన్ని గ్రహాల మధ్య జరుగుటవలన ఆకాలం లొ ఉన్నటువంటి జీవుల జీవిత కాలము ఆకారం ఆధారపడిఉంది (జీవుల జీవితకాలం వేల సంవత్సరాలు గా శరీర ఆకృతి భారీగా ఉన్నట్లు గమనించాలి) తర్వాత ద్వాపర యుగం, కలియుగం కు వచ్చేసరికి భూ ఉపరితల వాతావరణం కుంచించుకుపోతూ అంటే భూకేంద్రకానికి ఉపరితల వాతావరణానికి మధ్య దూరం తగ్గుకుంటూ వస్తున్నది ఈ క్రమం లొ జీవరాశి జీవిత కాలము తరుగుదల గమనించదగ్గ స్థాయి లొ ఉంది
చంద్రయాన్ 1 ప్రయోగ ఫలితాలు
చంద్రయాన్ 1 ప్రయోగ ఫలితాలు :చంద్రుని పై జలవనరులు ఉన్నవని కిరణాల తరంగధైర్ఘ్యం ను బట్టి నిర్ధారించరు కాని అదే తరంగ ధైర్ఘ్య కిరణాలు అనంతవిశ్వం మొత్తం వ్యాపించి ఉండుటకు మిక్కిలి అవకాశాలు ఉన్నాయి అదెలాగంటే ఒక గ్రహ మండలం లోని గ్రహాల మధ్య శక్తి మార్పిడి క్రియ నిరంతరాయం గా జరుగుతూ ఉంతుంది కాబట్టి ఈ చర్యల వల్ల ఏర్పడిన తేమ మాత్రమేనని జీవ జలం ఎంతమాత్రము ఉండుటకు అవకాశం లేదు ముందుగా భూమి కి చంద్రుని కి మధ్య ఉన్న అనుబంధం ఏకారణంగా చంద్రుడు భూమిచుట్టూ పరిభ్రమిస్తున్నాడు చంద్రుని వలన భూమి పై జరిగే విశిష్టమైన మార్పుల వల్ల కలిగే పరిణామాలు ఈ పరిణామాల వల్ల సౌర కుటుంబం పై కలిగే ప్రభావం
ఫ్లూ నివారణా మార్గాలు
ఫ్లూ నివారణా మార్గాలు:----(1)సాంప్రదాయ ఆహార నియమాలను ఖచ్చితంగా పాటించాలి (2)శరీరంలొ పేరుకుపోయిన వివిధ వ్యర్ధాలను తొలగించుట ద్వారా శరీర ధర్మాలలొ కలిగే మార్పులను నియంత్రించవచ్చు (3)మనము తీసుకునే ఆహారం,నీరు,గాలి ఈ మూడు కూడా రూపాలు వేరైనా మనకు అందించే శక్తి ఒకటే కానీ వీటిలొ ఏ ఒక్కటి ప్రకృతి ధర్మానుసారంగా పొందగలిగినా శరీర రోగనిరొధక వ్యవస్థ పటిష్ట మౌతుంది (4)నీటిని మట్టి,రాగి లేదా ఇత్తడి పాత్రలలొ ఉంచి నవి మాత్రమే తీసుకొనవలెను (5)ఆహారం ఏ రకమైనా వారం లొ ఒక్కసారి మాత్రమే తీసుకొనవలెను అంటే ఈరోజు తీసుకున్న ఆహార పదార్ధాన్ని తిరిగి మరల కనీసం ఏడు రోజుల తర్వాత మాత్రమే తీసుకొన వలెను (6)వాతావరణాన్ని అనుకూలం గా మార్చుకొనుట మనకు సాధ్యం కాదు కనుక నివాసముంటున్న స్థిర వాతావరణంలొ తప్పని సరిగా ఉండేటట్లు చూసుకొన వలెను
శని గ్రహం చుట్టూ ధూళితొ కూడిన వలయం క్రొత్తగా ఏర్పడిందని అమెరికా క
శని గ్రహం చుట్టూ ధూళితొ కూడిన వలయం క్రొత్తగా ఏర్పడిందని అమెరికా కు చెందిన అంతరిక్ష పరిశొధనా సంస్థ ప్రకటించింది ఏ కారణంగా ఈ వలయం ఏర్పడిందనేది పరిశీలిస్తే కేవలం భూగోళం పై మానవ తప్పిదం వల్ల ఏర్పడిన వాతావరణ కాలుష్యం. ఈ కాలుష్య కారణంగా సౌర కుటుంబము లొనికి చొచ్చుకు వచ్చిన వ్యర్ధాలను సౌర మండలం వెలుపలికి పంపించే తీవ్రత ను ప్రతిబింబిస్తుంది దీని ప్రభావం యురేనస్, నెప్యూన్, ప్లూటొ ల పై కూడా అత్యంత ప్రభావ వంతం గా ఉంటుంది
Anatomical regeneration:
సౌర కుటుంబం
సౌర కుటుంబం :_________________ గ్రహాల పై ద్రవ్య రాశుల్లొ తేడాలకు కారణం ఆయా గ్రహాల యొక్క ఉపగ్రహాల వికర్షణ శక్తి ,ఒక వస్తువు ద్రవ్యరాశి ఏదేని ఒక గ్రహం మీద ఏ ఏ అంశాలపై ఆధారపడిఉంటుందనే విషయాలను పరిశీలిస్తే ఆగ్రహ కేంద్రకం నుండివెలువడే అపకేంద్రక (సెంట్రిఫ్యూగల్ ఎనెర్గీ)బలగాలు వీటి పరిమితిని నిర్దేశించే ఉపగ్రహాల వికర్షణ శక్తి : ఉపగ్రహాల వికర్షణ శక్తి వల్ల గ్రహాల కేంద్రక బలగాలు నియంత్రించబడిన నిర్దేశిత ప్రాంతాన్ని ఆ గ్రహము పై నున్న వాతావరణము గా నిర్ణయింపబడుతుంది ఈ గ్రహ కేంద్రక బలాలు కొంత మేర ఉత్తర ధృవ ప్రాంతం గుండా సౌర కుటుంబ కేంద్రకమైన సూర్యుని వైపు దక్షిణ ధ్రువ ప్రాంతంగుండా సౌర కుటుంబం వెలుపలికి పయనిస్తుంది ఈ గ్రహాలనుండి సూర్యునిలొ కలిసే బలాలు వై విధ్యాన్ని కలిగి ఉండుట వలన సూర్యునిలొ కలిసే సమయాన వివిధ రకాల శబ్దాలు (స,రి,గ,మ,ప,ద,ని) వెలువడుచున్నవి. ఈ శబ్దాల కలై క ద్వారా ఏర్పడిందే ఒంకారం ఈ ఒంకార శబ్దం లో నే సృస్టి రహస్యం దాగి ఉన్న మాట నిజం
27, ఆగస్టు 2009, గురువారం
seacret of solar system
జీవ పరిణామ సిద్ధాంతాన్ననుసరించి జీవుల
లొ కలుగుచున్న మార్పులను మనము గమనిస్తున్నాము అదే విధంగా
భూ వాతావరణం లొ మరియు విశ్వం లొ ఇమిడి ఉన్న శక్తి ఎటువంటి మార్పుల కు లొనై ఉంటుందని పరిశొధనలు జరుపగా అత్యంత ఆశ్చర్యకర విషయములు కనుగొనటం జరిదింది అవి మఛ్చుకు
కొన్ని (1) జీవ పరిణామ క్రమం విశ్వ శక్తి (డార్క్ ఎనర్జీ ) లొ జరిగే మార్పులకు అనుగుణంగా జరుగుతుంది (2)ప్రస్తుతం మనకు అందుబాటులొ ఉన్న
అన్ని రకాల శక్తులకు మూల శక్తి (గాడ్ సెల్స్ ,అమృతం ) ఈ డార్క్ ఎనర్జీని ఏ పదార్ధా ని కైనా కృత్రిమంగా అందించినప్పుడు ఆ పదార్ధం అంటే బాహ్యంగా మార్పులను కనబరచే ఏ జీవి లొనైనా పరిణామక్రమము లొ మంద గమనం గమనించడం జరిగింది
7, ఆగస్టు 2009, శుక్రవారం
My first notebook
My first notebook
ఆమృతం శరీరంలొ జీవక్రియలు మందగించకుండా నూతన ఉత్తేజాన్ని పెంపొందించే సూక్ష్మ రహస్య పదార్ధాల మిశ్రమం
30, జులై 2009, గురువారం
విశ్వ శక్తి పరిణామక్రమం
1, జూన్ 2009, సోమవారం
VENUS
అనుసంధానంగా ఉండి ఆయా పదార్ధాలనుండి శరీర వ్యవస్థకు హానికార వ్యర్ధాలను
వేరు చేసే ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించే గ్రంధి ఇది ఇంచు మించు
సౌర మండలంలొ శుక్ర గ్రహం నిర్వహించు విధులను సమానం