11, అక్టోబర్ 2009, ఆదివారం

ఫ్లూ నివారణా మార్గాలు

ఫ్లూ నివారణా మార్గాలు:----(1)సాంప్రదాయ ఆహార నియమాలను ఖచ్చితంగా పాటించాలి  (2)శరీరంలొ పేరుకుపోయిన వివిధ వ్యర్ధాలను తొలగించుట ద్వారా  శరీర ధర్మాలలొ కలిగే మార్పులను నియంత్రించవచ్చు (3)మనము తీసుకునే ఆహారం,నీరు,గాలి  మూడు కూడా రూపాలు వేరైనా మనకు అందించే శక్తి ఒకటే  కానీ వీటిలొ ఒక్కటి  ప్రకృతి ధర్మానుసారంగా  పొందగలిగినా శరీర రోగనిరొధక వ్యవస్థ  పటిష్ట మౌతుంది   (4)నీటిని మట్టి,రాగి లేదా ఇత్తడి పాత్రలలొ ఉంచి నవి మాత్రమే తీసుకొనవలెను (5)ఆహారం రకమైనా వారం లొ ఒక్కసారి మాత్రమే తీసుకొనవలెను  అంటే ఈరోజు తీసుకున్న హార పదార్ధాన్ని తిరిగి మరల కనీసం ఏడు రోజుల తర్వాత మాత్రమే తీసుకొన వలెను   (6)వాతావరణాన్ని అనుకూలం గా మార్చుకొనుట మనకు సాధ్యం కాదు కనుక నివాసముంటున్న స్థిర వాతావరణంలొ తప్పని సరిగా ఉండేటట్లు  చూసుకొన వలెను   


కామెంట్‌లు లేవు: